Tuesday, June 28, 2016
" తమిరిశ జానకి మినీ కథలు"
1960 ల్లోని ప్రముఖ రచయిత్రులలో
శ్రీమతి తమిరిశ జానకి గారు ఒకరు.
విశాలి,వీడిన మబ్బులు ,అశోకవనంలో సీత వంటి నవలలతో
పాఠకులను ఆకట్టుకున్నవారావిడ.
విశాలి చలనచిత్రంగా కూడా వచ్చింది.
పదిహేను నవలలు,
అయిదుకథా సంపుటాలు,
రెండు కవితాసంపుటులు
వెలయించిన జానకి గారు
తమ సరికొత్త మినీ కథా సంపుటి
" తమిరిశ జానకి మినీ కథలు" కు
మీ సుధామ ను ముందుమాట రాయమని కోరడం
వారి సౌహార్ద్రం .
ఇదీ వారి మినీకథా సంపుటికి రాసిన మున్నుడి.
Labels:
మున్నుడి
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment