'ఎలనాగ 'అనే పేర ప్రసిద్ధులైన
డాక్టర్ .నాగరాజు సురేంద్ర గారు వృత్తిరీత్యా వైద్యులే
అయినా
ప్రవృత్తి రీత్యా మంచి సాహితీవేత్త.
పద్య,గేయ ,వచన కవితా రచనలోనూ,
కథకునిగానూ,అంగ్లానువాదకునిగానూ
పేరెన్నికగన్నవారు.
ఇప్పటికి పలు కవితా
సంపుటు లు ,అనువాద గ్రంథాలు వెలయించిన ఎలనాగ తమ పదహారవ ప్రచురణగా
సరికొత్తగా
'కొత్తబాణి 'పేర ప్రయోగపద్యాల సంపుటి ప్రచురిస్తూ
అపార గౌరవాభిమానంతో
మీ సుధామ ను దానికి పీఠిక వ్రాయమని కోరారు.
'ప్రమోద రశ్మి' పేర రాసిన ఎలనాగ ' కొత్తబాణి ' కి రాసిన
ముందుమాట ఇది.
ముందు తనకవిత ఒకటి చూడండి.
ప్రయోగపద్యాల ఆ గ్రంథానికి
ఆ పై
నా ముందుమాట గ్రహించండి.
(క్రింద వాటిపై క్లిక్ చేస్తే చదవడానికి వీలుగా
పెద్దగా కాన వస్తాయి.)
ఎలనాగ
0 comments:
Post a Comment