Saturday, July 16, 2011
మంత్రి(సంతాన) సత్తముల్
శ్రీ. నీలం దయానంద రాజు సంపాదకత్వంలో
గత 15 సంవత్సరాలుగా
వెలువడుతున్న మాస పత్రిక
రోజ్ పబ్లికేషన్స్,హైదరాబాద్ ప్రచురణగా
వెలువడుతున్న ఆ పత్రిక
జూలై సంచిక కు
సంపాదకుల కోరికపై రాసిన
ఒక రచన
Labels:
సరదా రచన
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
సుధామ గారూ !
మీదైన శైలిలో.... అద్భుతం.
సుధామ గారు,
మీ సరదా రచన చాలా సరదా సరదాగానే వుండి చక్కగా చురకలు తగిలించారు కూడా! చాలా బాగా రాసారు!
రావు గారూ,దుర్గగారూ ధన్యవాదాలు.
"సరదా రచన" అన్నా నిజాయితీ వోటరు నమ్మకపు గుండె చీల్చిన ఈటెనే పాళీగా మలచి వేసిన ఈ చురక వోటరు తెలుసుకోవాల్సిందీ, నేత సర్డుకోవాల్సిన్డీ చాలా చెప్పింది.ఆధునిక అభిమన్యులు చిరంజీవులౌతున్న చేదు నిజాన్నీ ప్రస్తావించింది. ఓ నాడు కత్తి కన్నా కలం బలం మిన్న అన్న నోటితోనే కుయుక్తుల సాఫ్టువేరు కాలందాపురిన్చిన్దనాలనిపిస్తోంది
కలంపోటు "కుయుక్తులకు" తలపోటు తెప్పించగలదా? అన్నది సంశయమే! ఐనా భారత దేశానికి స్వతంత్రం వచ్చినంత కాలం పట్టదు. ప్రజలలోనూ అవసరానికి ఉపయోగపడని చైతన్యం కొంత ఉండనే వున్నదిగద ఇంకా ఇలాటి సూటి బాణాలు అక్షయ తూణీరం నుండి సంధిస్తూనే వుండాలి..మేముస్పందిస్తూనే వుండాలి.
Post a Comment