పరీక్ష
ఒకాయన డాక్టర్ దగ్గరకు వెళ్లి ఆ సైకాలజిస్టుతో అన్నాడు కదా-
‘‘సార్! నాకు డ్రైవింగ్ టెస్ట్ అన్నప్పుడల్లా వణుకు, భయం కలుగుతున్నాయండీ’’
‘‘మరేం భయంలేదు. మీరు తప్పక డ్రైవింగ్ టెస్ట్ పాస్ అవుతారు చూడండి!’’
‘‘కానీ సార్! డ్రైవింగ్ టెస్ట్ చేసే ఎక్జామినర్ నేనేనండీ.’‘’
మ్రింగావా
కొందరు అల్లరి పిల్లలు ఫుట్‌బాల్ ఆడుకుంటున్న రోడ్డుమీదుగా ఓ లావుపాటి మనిషి నడుచుకుంటూ వెడుతున్నాడు. వాళ్ల బాలు ఎక్కడో తప్పిపోయింది. దాంతో ఆ పిల్లల్లో ఒకడు లావుపాటి మనిషిని చూసి ‘‘అంకుల్! అది మీ పొట్టా? లేక మా ఫుట్‌బాల్ పొరపాటున మింగేసారా!’’ అని అరిచాడు.
కిల్లర్
భర్త: వరుస హత్యలు చేసేవాడిని ‘సీరియల్ కిల్లర్’ అంటారు తెల్సా.
భార్య: కాదండి! ‘సీరియల్స్’లో పాలల్లో విషం కలిపి ఇవ్వడం లాంటి పాత్రలు వేసేవారు కదా ‘సీరియల్ కిల్లర్’ అంటే!
వ్యాపారం
‘‘వ్యాపారస్థుడు క్లుప్తంగా ఎలా మాటాడుతాడో తెలుసా’’
‘‘తెలీదు ఎలా?...’’
‘‘వ్యాపారస్తుడు అంటాడు కదా- నాకొద్దిపాటి జీవితం ఓ లెక్కలాంటిది. దానిని నేను నా ఆదాయం కూడిక చేస్తూ నా బరువు తీసివేస్తూ, నా కాలాన్ని భాగాహారిస్తూ గుణించడం మానేయడానికి ప్రయత్నిస్తూంటాను.
కారణం
‘‘గాడిదలు పెళ్లాడవు ఎందుకు.’’
‘‘ఎందుకంటే ఎలాగూ అప్పటికే అవి గాడిదలుకనుక.’’
తీసుకో
వెంకట్రావ్: లతా! నా ప్రేమను తిరస్కరిస్తే తిరస్కరించావ్! నేను రాసిన ప్రేమలేఖలన్నీ నాకు తిరిగి ఇచ్చేయ్!
లత: అలాగే! ఈ ప్రేమలేఖల గుట్టలో నీవి నువ్వేరుకుని తీసేసుకో!
హడావుడి
డుంబు: మన పక్కింటివాళ్లు పాపం చాలా పేదవాళ్లనుకుంటామమ్మీ ’’
తల్లి: ఏం? ఎందుకలా అంటున్నావ్.
డుంబు: ఇందాక వాళ్ల పాప ఓ అర్థరూపాయి బిళ్ల మింగేసిందని దాన్ని కక్కించడానికి నానా హంగామా చేసారు తెలుసా!
కావచ్చు
టీచర్: సుమిరా ‘విష్వక్సేనుడు’ ఇది నువ్వెలా ఉచ్ఛరిస్తావ్ చెప్పు.
సుమిరా: విష్‌వక్‌సేనుడు
టీచర్: అలా ఉచ్ఛరించడం తప్పు.
సుమిర: కావచ్చు! కానీ టీచర్ మీరు నేనెలా ఉచ్ఛరిస్తానని అడిగారు అంతే. నేను అలానే పలుకుతాను మరి!
గారు
రాంబాబు ఒక నౌకర్‌ను పెట్టుకున్నాడు. ఆ నౌకరు స్ర్తిలను అదీ ఇదీ అని మాట్లాడడం గమనించి దేనికైనా గౌరవంగా ‘గారు’చేర్చి మాట్లాడటమని గట్టిగా బోధించాడు.
కాసేపటికి ఆ నౌకరు పరుగున వచ్చి ‘సార్ సార్! వీధికుక్కగారు మన కోడి పిల్లగారిని పట్టేసుకున్నారండీ’’ అని చెప్పాడు.
***
ప్రశ్నలు- జవాబులు
ప్రశ్న: చక్రాలు లేకపోయినా ఎప్పుడూ తిరుగుతూండేది ఏమిటి?
జవాబు: కాలం
**
ప్రశ్న: ఆకాశానికి ప్రకృతిచే కట్టబడిన రంగుల రిబ్బన్ ఏమిటి
జవాబు: ఇంద్ర ధనుస్సు
**
ప్రశ్న:త్రిప్పడం ఓ పట్టాన కుదరని ‘కీ’ ఏమిటి
జవాబు: డాంకీ
**
ప్రశ్న: నీ ముక్కుపన్నెండు అంగుళాలు ఎందుకు లేదు
జవాబు: అలా వుంటే అది ‘అడుగు’ అవుతుంది కాబట్టి
**
ప్రశ్న: పాకీస్థానీ క్రికెట్ టీమ్‌కు సిగరెట్ లైటర్ ఎందుకివ్వాలి
జవాబు: అన్ని ‘మ్యాచ్’ పోయాయి కాబట్టి పాపం!
**
ప్రశ్న: నువ్వు పంతొమ్మిది వేసి ఒకటి తీసేసినా ఇరవై ఎలా వుంటుంది
జవాబు: XIX ఇందులో I తీసివేస్తే XX

3 comments:
:)
హహ్హహ్హ ( పదిసార్లు )!
హాస్యాతిమధురం ఈ తియ్యని నవ్వులకు నవ్వని వాళ్ళుంటారా ?!
Post a Comment