ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Wednesday, April 27, 2011

అద్భుత దృశ్యం Payson Canyon - 360 Degree Interactive Panorama

Payson Canyon - 360 Degree Interactive

పేసన్ కెనన్ సరిగ్గా పై లైన్ పై క్లిక్ చేసిఓపెన్ చేసి

దృశ్యం మీద క్లిక్ చేసివుంచి

మోస్ ను వివిధ వైపులా డ్రాగ్ చేస్తూ చూడండి.

ఎంత బాగుంటుందో!

2 comments:

CH.K.V.Prasad said...

అది కాలికి పసరు పూసుకు ప్రవరుడు తిరిగిన చోటు! విహరించాను మైమరచి!పసరు కరగి అచ్చటె ఉండిపో గలగాలంటే?

THOTAKURI SRINIVAS said...

Excellent...wonderful