ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Monday, January 27, 2014

చదువులరావ్ బహద్దూర్


ప్రముఖ కార్టూనిస్ట్,చిత్రకారులు 
సత్యమూర్తి 
గారి 75 వ జన్మదినోత్సవం 
అమృతోత్సవం సందర్భంగా 
ఆంధ్రభూమి వారపత్రిక సంపాదకుల కోరికపై 
నేను రాసిన అభినందన వ్యాసం ఇది.

ఆయనపై జనవరి;2014 హాస్యానందం ప్రత్యేక సంచిక  వెలువరించినపు డు సంపాదకులు రాము  గారు  అడిగినా  రాయలేకపోయానన్న  అసంతృప్తి దీనితో తీరిపోయింది సుమండీ! 
2 comments:

SURI SEETA RAM said...

డెభ్హయ్యొ దశకంలో పత్రిక రాగానే, ముందు చదువుల్రావ్ కార్టూన్లు చదవాకె, మిగిలినవి చూసేవాళ్ళం. 1978 ప్రాంతాల్లోవారిని ఖ్ఖైరతబద్ ఆఫీసు లో రెండు సార్లు కలిసానుకుడా. అమ్రుతొత్స్తవ శుభాకాంక్షలు.

సుధామ said...

అవునుకదా సీతారాం గారూ! మీ స్పందనకు ధన్యవాదాలు