ఒక తరం రచయితలను
ఈ తరానికి పరిచయం చేయడానికీ,
ఆ రచయితల సమగ్ర సాహిత్యాన్ని
అందుబాటులోకి తేవడానికి
విశాలాంధ్ర ప్రచురణాలయం
జరుపుతున్న కృషి మెచ్చదగింది.
ఆ పరంపరలో
నాలుగవ సంపుటాలుగా వచ్చిన
పాలగుమ్మి పద్మరాజు గారి
వ్యాసాలు-కవితల సంపుటి,
భమిడిపాటి కామేశ్వరరావ్ గారి
అనువాద నాటకాల సంపుటి పై
నా సమీక్షలు ఇవి.
(ఎందులో ప్రచురితమో తెలుస్తూనే వుందిగా...)
0 comments:
Post a Comment