ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, August 22, 2015

'కల్లు' తెరవండోయ్ !


ప్రతి శనివారం 
ప్రస్తుతం 
మన తెలంగాణ దినపత్రికలో 
వస్తున్న 
' సుధామ ' యోక్తి  కాలం లో 
ఈ శనివారం 22.8.2015 నాటి 
సంగతులు








2 comments:

AMBATI CHANTIBABU said...

సుధామ గారి 'కల్లు తెరవండోయ్ 'అందరికీ కళ్ళు తెరిపించేదిగా ఉంది.వెన్నపూస చూపిస్తూనే వాతపెట్టి వదిలారు.తనదైన శైలిలో వ్యంగ్యాన్ని , వాస్తవికతతో ముడిపెట్టి కొరడా ఝళిపించారు.ఇలాంటి వాస్తవాలు పాలకులకు కనువిప్పు కావాలి.సుధామ గారి నుండి మరిన్ని మధుర వ్యాసంగాలకోసం ఎదురు చూస్తూ ....
అంబటి చంటిబాబు

సుధామ said...

మీ ప్రతి స్పందనకు ధన్యవాదాలు చంటిబాబు గారూ!చాలా రోజుల తరువాత ఇలా నా బ్లాగ్ లో కనబడిన స్పందనకు అంతటి సంతోషంకలిగింది అంబటి వారూ!