' చిత్ర గ్రంథి '
నా రెండవ కవితా సంకలనం.
1990 లో 'అగ్నిసుధ" తరువాత ఇప్పుడీ సంకలనం
61 కవితలతో
నా షష్టిపూర్తి సందర్భంగా
ప్రచురించడం జరిగింది.
కవితాత్మకంగా
సమకాలీన సంఘటనలపై స్పందనాత్మకంగా
వారంవారం 'ఆంధ్రప్రభ 'దినపత్రిక ఎడిట్ పేజ్ లో
2007 నించి రెండున్నరఏళ్ళపాటు
సంపాదకులు పి.విజయబాబు కోరగా రాసిన కాలం
'కవికాలం'.
అందులోనుండీ 50 ఎంపికచేసి
గుడిపాటి
పాలపిట్ట బుక్స్ గా ప్రచురించడం జరిగింది.
ఈ రెండు కవిత్వం పుస్తకాల
పరిచయ ఆవిష్కరణం సభ
ఈ నెల 28 బుధవారం
హైదరాబాద్ నగర కేంద్ర గ్రంధాలయం లో
సాయంకాలం 6 గంటలకు ఏర్పాటయింది.
ఆహ్వాన పత్రం ఇక్కడ వుంది.
మీరంతా సభకు విచ్చేసి విజయవంతం చేయవలసిందని
మనసారా ఆహ్వానిస్తున్నాను.
0 comments:
Post a Comment