ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, July 10, 2011

దాగని అసలు కథ



ఆంధ్రభూమి సంపాదకులు
శ్రీ ఎం.వి.ఆర్.శాస్త్రి గారి
కొత్త పుస్తకం 'ఆంధ్రుల కథ '
ఇటీవలే విడుదలైంది.

వారం వారం ఆదివారం అనుబంధంలో
పాఠకులను అలరించిన ఆ రచన
 సమకాలీన సమాజం పట్టించుకోవలసిన
చరిత్ర గ్రంథం.


ఆంధ్రభూమి వారపత్రికలో
(21.జూలై'2011 సంచిక)
ఆ గ్రంథం పై నా సమీక్ష.


0 comments: