ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Thursday, May 5, 2011

సమాధి 'గత 'మైన సత్య సాయి

ఆంధ్రభూమి సచిత్రవారపత్రిక
19 మే'2011 సంచికలో
నేను రాసిన ముఖచిత్ర కథనం

4 comments:

CH.K.V.Prasad said...

ఆంధ్రభూమి సచిత్రవారపత్రిక 19 మే'2011 సంచికలో "సమాధి 'గత 'మైన సత్య సాయి" శ్రీ సుధామ వ్రాసిన ముఖచిత్ర కథనం ఒక కార్యదక్షుని జీవితానికి అద్దంపట్టి సత్య సాయి గురించి సామాన్యునికి అవగాహన కల్గించింది. ఇందుకు ఆంధ్రభూమి సచిత్రవారపత్రికకు వివరణ కర్త శ్రీ సుధామ గార్కి కృతఙ్ఞతలు

durgeswara said...

chaalaa chakkani vishleshanato vraashaaru.

పుట్టపర్తి అనూరాధ. said...

చాలా బాగా రాశారండీ..
ఎంతసేపూ గాల్లో విభూదీ వుంగరాలూ అంటూ జనాలు ఆయన చెప్పింది..వినడానికి కూడా నిరాకరిస్తున్నారు ..ఎంతసేపూ తమ పంతం వాదన నెగ్గించుకోవటానికే తప్ప..మంచి విమర్శకుడంటే మంచినీ చెడునీ న్యాయ బధ్ధంగా విశ్లేషణాత్మకంగా..చూడగలగాలి..
జన విజ్ఞాన వేదిక వారు కూడా ట్రుస్ట్ ఆయన చేయి దాటి పోయిందనీ..అసలు ఆయన సూపర్ స్పెషాలిటీ హాస్పెటల్ కాకుండా ఉచిత ఆయుర్వేద ఆసుపత్రి పెట్టాలని అనుకున్నారని కానీ ట్రస్ట్ వాళ్ళు పడనీయలేదనీ.అసలు ఆయన్ను బాబాగా చేసిందే మేమని కూడా అనే వారని ..వారి సైట్లో పెట్టారు..
బాబావారిని గురించి గొల్లపూడి గారు కూడా మారుతీయం లో మంచి వ్యాసం రాసారు..
పోన్లెండి..180 దేశాలలో శ్రధ్ధాంజలి ఘటించిన ఒక మహనీయునికి మన దేశంలో దక్కిన మర్యాద ఇది.