2010 అక్టోబర్లో మాస్టారితో తొలి పరిచయం. అలాగే వారి పద్యకృతులు కొన్ని చదివే సదవకాశం. నెలతిరిగే లోపలే వారితో కలిసి పాండవోద్యోగ విజయాలనుంచి కొన్ని ఘట్టాలని వేదికపై ప్రదర్శించే అవకాశం. పద్యం ఆయన నాభినుంచి పుడితే వ్యంగ్య చమత్కారాలు నాలిక చివరనే ఉంటాయి. ఇక అధిక్షేప కృతులకి కొదవేముంది? సంతోషం.
3 comments:

ధన్యవాదాలు నారాయణస్వామి గారూ! ఎలా వున్నారు
Post a Comment