ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Monday, October 1, 2012

రాచపాళెం మరోచర్చ సమీక్ష

ఆంధ్రభూమి
వారపత్రిక

11 అక్టోబర్ '2012
సంచికలో

శ్రీ రాచపాళెం చంద్రశేఖర రెడ్డి
పుస్తకం పై
నా సమీక్ష

3 comments:

కమనీయం said...

నా అభిప్రాయం;కవులు,రచయితలకి, వ్యతిరేకవిమర్శలు నచ్చవు.అలా అని విమర్శకులు వారి పని వారు మానకూడదు.విమర్శలకు భయపడి వ్రాసేవారు మానకూడదు.కొన్నిసార్లు విమర్శలు కవిహృదయాన్ని,క్లిష్టమైన భావాల్ని అర్థం చేసుకోడానికి పాఠకులకి ఉపయోగపడతాయి.ఏమైనా విమర్శకులకి,రచయితలకి integrity ఉండాలి.
ఇక ప్రాచీన కావ్యాలకి సరిపడిన అలంకారశాస్త్రం అత్యాధునిక రచనలకు సరిపడక పోవచ్చును .అలా అనడం దానిని కించపరచడంగా భావించకూడదు.

సుధామ said...

మీ వ్యాఖ్య 'కమనీయం'.ధన్యవాదాలండీ!