ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Monday, May 14, 2012

బహుథా'వదంతి '

ఏడాదిగా 'చినుకు ' మాసపత్రిక లో
నేను నిర్వహిస్తున్న కాలమ్

''సంకర 'భాష్యం అను కలగాపులగం' లో

12 వ వ్యాసం


మే'2012 సంచికలో వచ్చిన
ఈ రచన.2 comments:

Meraj Fathima said...

Sir,పలు చోట్ల మీ శీర్షికలు చదివాను మీరు పద గారడీ వంటి వి కూడా నిర్వహిస్తారు కదా, ఈ చినుకు పత్రిక ఎక్కడ దొరుకుతుంది తెలియజేస్తారా.

సుధామ said...

అవును ఫాతిమా గారూ! ధన్యవాదాలు.చినుకు విజయవాడ నుండి వెలువడుతుంది.డైలీ బుక్ స్టాల్స్ లో దొరుకుతుందేమో చూడండి.చందాదారులకు రెగ్యులర్ గా పంపుతారు.