ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, March 24, 2012

మొదటి పుట్టిన రోజు11 comments:

పంతుల జోగారావు said...

మీ సుధా మధురం తొలి జన్మదిన శుభాకాంక్షలు అందుకోండి.

జ్యోతి said...

ప్రధమ బ్లాగ్ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

prasadklv said...

i wish your blog to exist for about
Hun dread years SUDHAMA garu.
with best wishes
KLV

చిన్ని ఆశ said...

"సుధామ"ధురం కు జన్మదిన శుభాకాంక్షలు!
మన భావాలు పంచుకునే వేదికా మన బిడ్డలాంటిదే, అక్కడా సంబరాలూ, పండగలూ జరుపుకుంటూనే ఉండాలి, వెనక్కి తిరిగి బ్లాగ్ జీవితాన్ని చూస్తూనే ఉండాలి...మీ బ్లాగ్ ఇలా మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆశిస్తూ...

గీతిక బి said...

మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలండీ.

మరిన్ని మంచి మంచి పోస్టుల్తో మా అందరికీ సుధామధురాన్ని పంచాలని కోరుకుంటూ...

గీతిక

Lasya Ramakrishna said...

"సుధామ"ధురం కు జన్మదిన శుభాకాంక్షలు

C.ఉమాదేవి said...

పాపాయి పాకినా,కూర్చున్నా,నిలబడినా సంబరమే!మరి ఏడాది బిడ్డ పుట్టినరోజు ఆనందనందనమే!ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

చిలమకూరు విజయమోహన్ said...

హార్థిక ప్రథమ బ్లాగ్ వార్షిక జన్మదిన శుభాకాంక్షలు.

ఉష said...

వార్షికోత్సవ శుభాకాంక్షలు సుధామ గారు.

సుధామ said...

బ్లాగ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన శ్రీయుతులు పంతుల జోగారావు గారికీ,కె.ఎల్.వి.ప్రసాద్ గారికీ,చిలంకూరు విజయ మోహన్ గారికి,అలాగే చిన్ని ఆశ గారికి,శ్రీమతులు గీతిక గారికి,లాస్య రామకృష్ణ గారికి,ఉమాదేవి గారికీ,ఉష గారికీ,అసలి కి ఈ బ్లాగ్ వెలగడానికి స్నేహ మైన శ్రీమతి జ్యోతి వలబోజు గారికీ, అభినందన సందేశాలిచ్చిన శ్రీ శంకు గారికీ,కందుకూరు రాము గారికీ,నేరెళ్ళ శ్రీనాథ్ గారికీ,శివరామప్రసాద్ కొల్లా గారికీ,ఎం.ఎస్.రామకృషణ గారికీ సుధామధుర అభినందనాలు.

శ్రీలలిత said...

ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలండీ..