తోచినదల్లా....!
ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్
మీ సుధా మధురం తొలి జన్మదిన శుభాకాంక్షలు అందుకోండి.
ప్రధమ బ్లాగ్ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
i wish your blog to exist for about Hun dread years SUDHAMA garu.with best wishesKLV
"సుధామ"ధురం కు జన్మదిన శుభాకాంక్షలు!మన భావాలు పంచుకునే వేదికా మన బిడ్డలాంటిదే, అక్కడా సంబరాలూ, పండగలూ జరుపుకుంటూనే ఉండాలి, వెనక్కి తిరిగి బ్లాగ్ జీవితాన్ని చూస్తూనే ఉండాలి...మీ బ్లాగ్ ఇలా మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆశిస్తూ...
మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలండీ.మరిన్ని మంచి మంచి పోస్టుల్తో మా అందరికీ సుధామధురాన్ని పంచాలని కోరుకుంటూ... గీతిక
"సుధామ"ధురం కు జన్మదిన శుభాకాంక్షలు
పాపాయి పాకినా,కూర్చున్నా,నిలబడినా సంబరమే!మరి ఏడాది బిడ్డ పుట్టినరోజు ఆనందనందనమే!ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
హార్థిక ప్రథమ బ్లాగ్ వార్షిక జన్మదిన శుభాకాంక్షలు.
వార్షికోత్సవ శుభాకాంక్షలు సుధామ గారు.
బ్లాగ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన శ్రీయుతులు పంతుల జోగారావు గారికీ,కె.ఎల్.వి.ప్రసాద్ గారికీ,చిలంకూరు విజయ మోహన్ గారికి,అలాగే చిన్ని ఆశ గారికి,శ్రీమతులు గీతిక గారికి,లాస్య రామకృష్ణ గారికి,ఉమాదేవి గారికీ,ఉష గారికీ,అసలి కి ఈ బ్లాగ్ వెలగడానికి స్నేహ మైన శ్రీమతి జ్యోతి వలబోజు గారికీ, అభినందన సందేశాలిచ్చిన శ్రీ శంకు గారికీ,కందుకూరు రాము గారికీ,నేరెళ్ళ శ్రీనాథ్ గారికీ,శివరామప్రసాద్ కొల్లా గారికీ,ఎం.ఎస్.రామకృషణ గారికీ సుధామధుర అభినందనాలు.
ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలండీ..
Post a Comment
11 comments:
మీ సుధా మధురం తొలి జన్మదిన శుభాకాంక్షలు అందుకోండి.
ప్రధమ బ్లాగ్ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
i wish your blog to exist for about
Hun dread years SUDHAMA garu.
with best wishes
KLV
"సుధామ"ధురం కు జన్మదిన శుభాకాంక్షలు!
మన భావాలు పంచుకునే వేదికా మన బిడ్డలాంటిదే, అక్కడా సంబరాలూ, పండగలూ జరుపుకుంటూనే ఉండాలి, వెనక్కి తిరిగి బ్లాగ్ జీవితాన్ని చూస్తూనే ఉండాలి...మీ బ్లాగ్ ఇలా మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆశిస్తూ...
మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలండీ.
మరిన్ని మంచి మంచి పోస్టుల్తో మా అందరికీ సుధామధురాన్ని పంచాలని కోరుకుంటూ...
గీతిక