ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, April 8, 2012

ప్రజాశక్తి లో 'చిత్రగ్రంథి '
ప్రజాశక్తి (దినపత్రిక)

8.4.2012ఆదివారం అనుబంధంలో


నా 'చిత్రగ్రంథి ' కవితాసంకలనం పై
శ్రీ తంగిరాల చక్రవర్తి గారి సమీక్ష


(పై సమీక్షలో పేర్కొన్నట్లుగా 2007 నుండి 2011 దాకా రాసిన కవితల సంకలనం ఇదికాదు.
అది ఆంధ్రప్రభ లోని కాలం కవితల 'కవికాలమ్ 'అనే వేరు సంపుటి.
ఇకపోతే 20 వ ఏట నుండే నా కవితా సేద్యం మొదలైంది.
'చిత్రగ్రంథి ' పై సహృదయంతో సమీక్ష వెలువరించిన
తంగిరాల చక్రవర్తి గారికి కృతజ్ఞుడిని-సుధామ)


0 comments: