ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Wednesday, March 7, 2012

'చిత్రగ్రంథి ' పై శ్రీ. కె.శివారెడ్డి

నా కవితా సంకలనం

'చిత్రగ్రంథి '

ఆవిష్కరణ సభలో

పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించిన

ప్రముఖ కవి,

కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ గ్రహీత

శ్రీ.కె.శివారెడ్డి
ప్రసంగం లోని కొన్ని అంశాలు

ఈ నెల (మార్చి '2012)

'విశాలాక్షి ' మాసపత్రిక

సమీక్ష గా ప్రచురించింది.

ఆ సమీక్ష ఇదిగో....

'చిత్రగ్రంథి ' ఆవిష్కరణ సభలో పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించిన ప్రముఖ కవి,కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ గ్రహీత శ్రీ.కె.శివారెడ్డి

ఈ క్రింది లింక్ లో శ్రీ.కె.శివారెడ్డి ప్రసంగంలోని స్వల్ప భాగం వినవచ్చు1 comments:

venu blogs said...

Thanks to share good info
by
venu
decentralizationIndia.