ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Wednesday, February 15, 2012

'కవికాలమ్' గుడిపాటి పరిచయం.

ప్రముఖ కవి,రచయిత
శ్రీ ఈతకోట సుబ్బారావ్ గారి
ప్రధాన సంపాదకత్వం లో
నెల్లూర్ నుండి వెలువడుతున్న

'విశాలాక్షి ' మాసపత్రిక
ఫిబ్రవరి '2012 సంచికలో
నా 'కవికాలమ్'
కవిత్వ పుస్తకంపై
శ్రీ గుడిపాటి పరిచయం.

0 comments: