ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Thursday, March 12, 2015

ఇద్దరు దివంగత కార్టూనిస్టులకు నివాళి

ఇటీవల దివంగతులైన 
ఇద్దరు ప్రముఖ కార్టూనిస్టుల కు 
నివాళి వ్యాసాలు ఇవి.

(నా చేత రాయించింది ఆంధ్రభూమి 
అసిస్టెంట్ ఎడిటర్ శ్రీమత్. ఎ.ఎస్.లక్ష్మి గారు )


అంతర్జాతీయ ఖ్యాతినొందిన కార్టూనిస్ట్ ఆర్.కె.లక్ష్మణ్ 
గురించి ఆంధ్రభూమి మార్చి ' 15 మాసపత్రికలో..

మన తొలి తెలుగు మహిళా  కార్టూనిస్ట్ 
రాగతి పండరి గురించి 
ఆంధ్ర భూమి వారపత్రిక 19 మార్చి'15 సంచికలో 


(0 comments: