ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, December 28, 2014

కొండాకోనల్లో....ధర్మం అంటే....?

కొత్త సంవత్సరం
2015 

సరిగ్గా జనవరి 1 వ తేదీ సంచిక 

ఆంధ్రభూమి వారపత్రిక 
అక్షరపాత్ర లో
రెండు కొత్త పుస్తకాల సమీక్ష :కొత్త ఏటిరచనల ప్రచురణ ప్రారంభం అన్నమాట!

1.కొండాకోనల్లో ..(ఆదివాసీకథలు)-డాక్టర్ .దిలావర్ 
2.ధర్మం అంటే ఏమిటి?-(వ్యాసాలు)-ఆర్వీఆర్ ప్రసాద్ 

సమీక్షా రచనలపై మీరూ ఓ లుక్ వేసేయండి మరి.
0 comments: