ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Wednesday, December 24, 2014

స్ఫూర్తి సుధా శరథి


యువభారతి స్వర్ణోత్సవ ప్రచురణగా
సంస్థ 182 వ ప్రచురణ గ్రంథంగా 
డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య గారు వ్రాసిన 
దాశరథి కవితా వైభవం 
19 డిసెంబర్ '2014 న సాయంకాలం 
హైదరాబాద్ త్యాగరాయ గానసభ కళావేదికలో ఆవిష్కృ తమైంది.తిరుమల శ్రీనివాసాచార్య -స్వరాజ్యలక్ష్మి గారల పేరిటి 
పురస్కారాన్ని 
తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.ఎల్లురి శివారెడ్డి గారికి 
ఆ సభలోనే అందించడమైంది.యువభారతి ప్రచురణల 
ప్రధాన సంపాదకునిగా 
నేను రాసిన ముందుమాట బాగుందని 
' దాశరథి కవితా వైభవం ' గ్రంథావిష్కరణ కావించిన 
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ కె.వి.రమణాచారి గారు
వేదికపై నుండి అభినందించడం ఆనందం కలిగించింది. 


నేను రాసిన ఆ ముందుమాట 
మీరూ చదువుతారని.....


0 comments: