ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Monday, December 22, 2014

ఆదరణ పాత్రమవుతున్న రామాయణ పథంఆంధ్రభూమి వారపత్రికలో మీ సుధామ నిర్వహణలో 
ప్రారంభించిన సరికొత్త పజిల్  'రామాయణ పథం ' 
పాఠకాదరణ పాత్రమవుతున్నందుకు సంతోషం.
25.12.2014 సంచికలో పాఠకుల మాట పేజీ  చూస్తే  ఆ విషయం తెలుస్తోంది .అంతేకాదు 4 డిసెంబర్ '2014 రామాయణపథం.1 సమాధానాలు,విజేతల 
పేర్లు ప్రచురించబడిన ఈ సంచికలో పజిల్ నింపి పంపి ఆల్ కరెక్ట్ రాసిన వారి సంఖ్య కూడా ఈ సంగతి చెబుతోంది. సంతోషం.25.12.2014 సంచికలో రామాయణపథం పజిల్.4
పూర్తి చేసేందుకు సిద్ధమై పోండి మరి 1 comments:

Anil Prasad said...

Well Planned Article and presented