రికార్డ్ చేయబడిన నా కవితలలో
నాలుగవది
' సముద్రం '
17.3.2014 ఉదయం 9 గంటలకు
సాహిత్య కార్యక్రమంలో ప్రసారమై
19.3.2014 బుధవారం ఉదయం 9.30 కార్యక్రమంలో
తిరిగి ప్రసారమైంది.
నా కెమేరా వీడియో మోడ్ లో రికార్డ్ చేసిన ఆ కవిత
ఇక్కడ యూట్యూబ్ ద్వారా మీకు అందిస్తున్నాను
క్రింద లింక్ క్లిక్ చేసి ఆ కవిత వినగలరు.
http://youtu.be/MhIVQM_ldJg
మీ స్పందన అభిలషిస్తాను
-సుధామ
2 comments:
Chaalaa baagundi.nice:):)
ఎగిసే అలలు కు సముద్రం నచ్చడం సంతోషం.ధన్యవాదాలు
Post a Comment