ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, January 22, 2012

'సమీక్షాపంచకం'
ఈ ఆదివారం 'సమీక్షాపంచకం' లాగా అయిదు పుస్తకాలపై నేను చేసిన సమీక్షలు వివిధ పత్రికలలో వచ్చాయి.ఒక పుస్తక పరిచయం కూడాను.


అవి ఇవి:

1.వార్త దినపత్రిక ఆదివారం అనుబంధం లో వెనిగళ్ళ శ్యామల అనువాద గ్రంధం :సంచారి
ఆంధ్రభూమి దినపత్రిక ఆదివారం అక్షర పేజీలో కిరణ్ బాల
'చందమామ.. మామే ' నాటికల పుస్తక పరిచయం.


2.ఆంధ్రభూమి దినపత్రిక ఆదివారం అక్షర పేజీలో శ్రీ మంత్రి కృష్ణమోహన్ కవితా సంకలనం :మట్టి పలకలు
3.ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలో శ్రీ పాలకోడేటి సత్యనారాయణ పుస్తకాలు: మరికొన్ని హాలీవుడ్ క్లాసిక్స్,బాలీవుడ్ క్లాసిక్స్


4. ఆంధ్రభూమి వారపత్రిక -2, ఫిబ్రవరి '2012 సంచికలో డాక్టర్ కోడూరి ప్రభాకరరెడ్డి నవల 'ద్రౌపది '

5.ఆంధ్రభూమి వారపత్రిక- 2, ఫిబ్రవరి '2012 సంచికలోనే శ్రీ గంగ కథల సంపుటి 'వడగళ్ళ వాన '
                                                  

చదివి మీ స్పందనలు తెలియజేస్తే సంతోషిస్తాను.

0 comments: