ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Monday, January 30, 2012

'చితగ్రంథి ' (కవితా సంకలనం ) పై సమీక్ష


శ్రీ దేవులపల్లి (వేంకట) ప్రభాకరరావు

సంపాదకత్వం లో


నల్లగొండ సూర్యాపేట నుండి వెలువడే

తేజోప్రభ (మాసపత్రిక)
జనవరి '2012 సంచికలో


నా కవితా సంకలనం 'చితగ్రంథి ' పై

సంపాదకులు దేవులపల్లి వారు చేసిన సమీక్ష ఇది.ఆవిష్కరణ సభ విశేషాలను కూడా సహృదయంతో ప్రచురించారు.

0 comments: