ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Monday, September 15, 2014

తెలుగు బొమ్మ తెల్లబోయింది.

ఆంధ్రభూమి వారపత్రిక 

25 సెప్టెంబర్ '2014 సంచిక
ముఖచిత్ర కథనం గా

నేను రాసిన 
బాపు కు నివాళి రచన 
మీ సమక్షానికి..........
9 comments:

Hari Babu Suraneni said...

ఇమేజి ప్రింట్ మసకగా అనిపిస్తున్నది, చదవదం కష్తం, పోష్టుగా వేస్తారా?!

విన్నకోట నరసింహా రావు said...

మీ నివాళి బాగుంది.
ఆంధ్రభూమి వారు బాపు ఫొటోనే మొత్తం కవర్ పేజ్ గా వేసుంటే మరింత హుందాగా ఉండేది, బాపు గారి స్ధాయికి తగినట్లుండేది.

సుధామ said...

ఎన్ లార్జ్ చేసి చదవవచ్చు అనుకుంటా హరిబాబు గారూ!@ విన్నకోట వారూ! మీరు అన్నమాట బాగుంది.

Hari Babu Suraneni said...

ఒక పర్సనల్ డౌట్!మీరు పత్రికలకి రచనలు యెలా పంపిస్తున్నారు.నేను నా పోష్తుల్లో ఒకదాన్ని ఆంధ్ర జ్యొతికి పంపి చాలా కాలమయింది - యేమయిందీ తెలీదు,వెనక్కి గూడా రాలేదు?వాళ్లకి పోష్టు బాక్సు రెఫరెన్సు ఒకటి వుంటుందని గుర్తు,అది మిస్సయ్యానా!మీరు ఆర్తికిల్స్ పంపే అడ్రెస్ యేమిటి?

సుధామ said...

హరిబాబు గారూ! ఆంధ్రజ్యోతి నవ్య చిరునామా
నవ్య వీక్లీ ఆంధ్రజ్యోతి బిల్డింగ్స్ ప్లాట్ నెం.76,అశ్వనీ
లే అవుట్,హుడా హైట్స్ ,రోడ్ నెం.70,
జూబ్లీ హిల్స్ ,హైదరాబాద్ .33.రచనల పరిశీలనకు ఒక్కొక్కసారి నెలల తరబడి తీసుకోవడం మామూలేనండీ!

సుధామ said...

హరిబాబు గారూ! ఆంధ్రజ్యోతి నవ్య చిరునామా
నవ్య వీక్లీ ఆంధ్రజ్యోతి బిల్డింగ్స్ ప్లాట్ నెం.76,అశ్వనీ
లే అవుట్,హుడా హైట్స్ ,రోడ్ నెం.70,
జూబ్లీ హిల్స్ ,హైదరాబాద్ .33.రచనల పరిశీలనకు ఒక్కొక్కసారి నెలల తరబడి తీసుకోవడం మామూలేనండీ!

Hari Babu Suraneni said...

నేను పూర్తిగా తప్పు అడ్రసుకి పంపించాను.ఈసారి సరిగా పంపుతాను. కృతజ్ఞతలు!

Hari Babu Suraneni said...

నేను దైలీకి పంపాలనుకుంటున్నాను!అది కూడా ఇదే అడ్రసులో వుందా,"నవ్య వీక్లీ" బదులు "ఆంధ్రజ్యోతి డైలీ" అంటే చేరుతుందా?

సుధామ said...

యా!