ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, February 9, 2014

నాలుగు పుస్తకాలు -నాలుగు మాటలు

రెండు నవలలు
ఒక కవితా సంపుటి 
ఒక అనువాద గ్రంథం 
మొత్తం నాలుగు పుస్తకాలపై 
నా సమీక్షలు ఇవి 

అనువాద గ్రంథం
హోమర్ ఇలియడ్ కు 
ముత్తేవి రవీంద్రనాథ్ గారి తెలుగు సేత.
ఈ సమీక్ష 
ఫిబ్రవరి  '2014 సంచిక
ఆంధ్రప్రదేశ్ మాసపత్రికలో వచ్చింది.

ఆంధ్రభూమి వార పత్రికలో అడిగోపుల వెంకటరత్నం 
కవితా సంపుటి ' రెక్క విచ్చిన రాగం ' పైనా,
సింహప్రసాద్ ' నేను సైతం ' నవల పైనా,
శ్రీరాగి  నవల ' సగటు ఉద్యోగి ' పైనా
20.2.2014 సంచిక లో వచ్చిన 
సమీక్షలు ఇవి 0 comments: