ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Tuesday, December 3, 2013

'నేల తల్లి ' పై నా సమీక్ష

ప్రముఖ నవలా,కథా రచయిత
రాష్ట్ర అధికారభాషా సంఘం పూర్వ సభ్యులు

శ్రీ కాలువ మల్లయ్య 
కథా సంపుటి 

'నేల తల్లి ' పై 

డిసెంబర్ '2013 సంచిక 
'విపుల' మాసపత్రికలో 
నా సమీక్ష 
2 comments:

narayana said...

విపుల పుస్తకంలో చదివాము బాగుంది

సుధామ said...

థాంక్యూ!నారాయణ గారూ!