ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, June 2, 2012

ఆనందమానందమాయెనే... హాయ్! అందరికీ నమస్కారం.
ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు.


ఒకే ఒక్క ఏడాది వయసు ఇటీవలే దాటిన 
నా 'సుధామధురం 'బ్లాగ్ ను పదివేలకుమందికి పైగా మన దేశంలో వారు చదవగా ,
విదేశాలలో వారి సంఖ్య ఒక్కొక్క దేశంలోనూ ఈ విధంగావుందని సర్వే పట్టిక అన్నమాట! United States (US)3,085
 United Arab Emirates (AE)268
Dubai202
Abu Dhabi41
Sharjah24
Ras Al Khaimah1
 Singapore (SG)217
 United Kingdom (GB)193
 Australia (AU)166
 Japan (JP)117
 Taiwan (TW)102
 Germany (DE)79
 Kuwait (KW)70
 Canada (CA)68
 Saudi Arabia (SA)46
 Malaysia (MY)45
 Belgium (BE)45
 Asia/Pacific Region (AP)37
 China (CN)31
 Norway (NO)29
 Mexico (MX)28
 Qatar (QA)26
 Oman (OM)25
 South Africa (ZA)18
 Italy (IT)17
 Europe (EU)17
 Ireland (IE)16
 Hong Kong (HK)13
 New Zealand (NZ)11
 Korea, Republic of (KR)11
 Netherlands (NL)8
 France (FR)8
 Denmark (DK)6
 Bahrain (BH)5
 Thailand (TH)4
 Russian Federation (RU)4
 Finland (FI)3
 Switzerland (CH)3
 Uganda (UG)2
 Philippines (PH)2
 Czech Republic (CZ)2
 Ghana (GH)2
 Egypt (EG)2
 Rwanda (RW)2
 Turkey (TR)2
 Sweden (SE)1
 Mauritius (MU)1
 Lithuania (LT)1
 Brunei Darussalam (BN)1
 Togo (TG)1
 Panama (PA)1
 Bangladesh (BD)1
 Vietnam (VN)1
 Guyana (GY)1
 Israel (IL)1
 Afghanistan (AF)1
 Iraq (IQ)1
 Morocco (MA)1
 Jordan (JO)1
 Bulgaria (BG)1ఈ అభిమానం ఇబ్బడిముబ్బడిగా పెరగాలని ఆకాంక్షిస్తున్నాను.


నా బ్లాగ్ ను 'ఫాలో' అవమని మీ బ్లాగర్ మిత్రులకు సూచిస్తే సంతోషిస్తాను.ఎప్పటికప్పుడు బ్లాగ్ లో నా పోస్టింగులు చదువుతూ మీ అమూల్య వ్యాఖలను తప్పక తెలియచేస్తూ వుంటారుగా.


కృతజ్ఞతాభివందనాలతో...

సదామీ..
సుధామ.

10 comments:

శ్రీలలిత said...

శుభాభినందనలండీ..సుధామగారూ...

సుధామ said...

ధన్యవాదాలు శ్రీలలిత గారూ!మీ నాన్నగారి కబుర్లు చాలా ఆసక్తిదాయకాలు

మాగంటి వంశీ మోహన్ said...

అభినందనలు సార్.....ఈ సంవత్సరం ఓ లక్షకు చేరుకోవాలని ఆశిస్తూ...

భవదీయుడు
వంశీ

సుధామ said...

అంత సీన్ ఏమీ లేదు గానీ, మీ ఆభిమానానికీ, ఆకాంక్షకు ధన్యవాదాలు ప్రియమైన వంశీ మోహన్ గారూ!

జ్యోతి said...

అభినందనలు సుధామగారు

సుధామ said...

ఈ బ్లాగ్ కు జ్యోతి ప్రకాశనం చేసిందే మీరు.కృతజ్ఞతాభివందనాలు జ్యోతి గారూ!

C.ఉమాదేవి said...

దశదిశలా వ్యాపించిన సుధామధుర సమీరం.శుభాకాంక్షలు సుధామగారు.

సుధామ said...

కృతజ్ఞతాసుమాలు ఉమాదేవి గారూ!

పుట్టపర్తి అనూరాధ said...

సుధామగారూ మీ బ్లాగు ఇంతింతై వటుడింతై అన్నట్లు విరాజిల్లాలని హృదయపూర్వకంగా ఆశిస్తూ
పుట్టపర్తి అనూరాధ

సుధామ said...

అనూరాధగారూ! మీ ఆదరాభిమానాలకు సంతోషస్వాంతుడనయ్యాను.కృతజ్ఞతలు