ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Thursday, January 5, 2012

భ(గ)వద్గీత

'చినుకు 'మాసపత్రికలో
నెలనెలా నేను నిర్వహిస్తున్న
'సంకరభాష్యం అను కలగాపులగం 'కాలం
ఈ నెల జనవరి '2012 లో
వెరైటీగా కవితాత్మకంగా రాసాను.
చూడండి....

(అన్నట్లు మీ అభిప్రాయాలు ఈ బ్లాగ్ కామెంట్స్ లోనే రాయకూడదూ!.. బాగుంటుంది.)

3 comments:

శ్యామలీయం said...

'కవితాత్మకంగా రాసాను' అని మీరే కితాబు యిచ్చేసుకున్నాక యెవరేం మాట్లాడాలీ అని ప్రశ్న.

అసలు 'సంకరభాష్యం' అన్న పేరడీ పదమే చాలా చవకబారుగా ఉందని నా వ్యక్తిగత అభిప్రాయం. కొందరు పెద్దమనుషులు 'అదిరింది' అనవచ్చనుకోండి. నా కనిపించినది నేను చెప్పానంతే.

పెద్దలను వెక్కిరించే మాటలూ, చేతలూ తగవని నా పరమఛాందసాభిప్రాయం. మీ అభిప్రాయం వేరుగా ఉంటే మన్నించండి.

కవిత్వం భగవత్స్వరూపం అని నా నమ్మకం. అందు చేత అది యెప్పుడూ ఉదాత్తంగా ఉంటుంది. దాన్నలా దర్శించలేక పోతే అది మీ ప్రత్యేకత కావచ్చును లేదా కాలస్వభావం కావచ్చును అని అనుకుని సరిపెట్టుకుంటాను. స్వస్తి.

Anonymous said...

బొందలా వుంది, ఈ కపిత్వం

సుధామ said...

శ్యామలీయం గారూ ! మీ సహృదయ విమర్శకు ధన్యవాదాలు.@ అనానిమస్ గారూ! ఈ పిల్ల కోతి కపిత్వంపై స్పందించినందుకు కృతజ్ఞుడిని.