ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, August 6, 2011

వేళాపాళా లేని వేళాకోళం మీడియా....చినుకుమాసపత్రిక

ఆగస్ట్'2011 సంచికలో

నా కాలం

(పెద్ద సైజ్ లో చదవడానికి మేటర్ మీద ఒకదాని తరువాత ఒకటిగా డబుల్ క్లిక్ చేసి చదవండి.)

4 comments:

శివరామప్రసాదు కప్పగంతు said...

Well written Sir. You are reflecting the views of many people in the society. I hope the media, especially 24 hours news media is curtailed. What is 24 hours news media! They just break one news and that 20 minute programme is recorded and shown over and over duly brain washing people with their views. News means just reportingwhat happened. Instead of that the channel views are laced with the news cast and the gullible people believe whatever they hear and see.


This is all the result of the nexus between ad-mafia and the so called news barons. If Advertisement agencies are curtaled from rampant advertisements which are only increasing the price of any product, the channels cannot be brought on to right path. First let there be regulation for advertisements for any product ie. how much of the price of a product should contain the cost of advertisement. Then the ad income comes down and with that the unhealthy competition among news channels for that ad income also comes down. When the ad income comes down, channels also shall be reduced to a few because all cannot sustain. The manufacturers are also advertising about their products like mad fellows, which is the root cause for the channels to jostle each other for their share in such ad income. Such jostling among media firms is the cause for the unhealthy trend.

సుధామ said...

You are absolutely right sir! Thank you for your response.

JANARDHAN said...

పెరుగుట విరుగుట కొరకే... పాపం పండాలి కదా !! ఇప్పటికే జనాలు చీత్కరిస్తున్నారు... ఒక విధం గా చూస్తే... ఏమీతెలియని అమాయకులు కూడా మీడియా ధోరణులను ఎండగట్టే స్థితికి వస్తున్నారు... మంచి పరిణామమే... అయితే ఆ పరిణామ క్రమం లో కొంత నష్టపోతున్నాము.. అది తప్పదేమో...ఈ ధోరణులను మీవంటి వారు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా చెయ్యడము అతి ముఖ్యము... ఇలాంటి వ్యాసాలు మిక్కిలిగా రావాలి... మీకు అభినందనలు..

good said...

ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీ మామయ్యగారి అర్తే నాదీను, ఆ మాటకొస్తే కాస్త సృజనాత్మకంగా, పరిశీలనాత్మకంగా ఆలోచించే ఎవరిదైనాను.