ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, March 23, 2013

ద్వితీయ వార్షికోత్సవం
24 మార్చి '2013"'సుధామ'ధురం"

బ్లాగ్ కు

ద్వితీయ వార్షికోత్సవం

ఈ రెండేళ్ళుగా నెలకు సుమారు వెయ్యిమంది ఈ బ్లాగ్ ను వీక్షించారు.

నా అదనపు బ్లాగ్ 'తలుచుకునే తరుణాలు ' తో కలిపి
పేజ్ వ్యూస్ 50,000 వేలు
దాటినందుకు ఆనందంగావుంది.


ఇదంతా మీ ఆదరణే!

'సుధామధురం 'కు 73 మంది 'తలుచుకునేతరుణాలు ' కు 20 మంది ఫాలోయర్స్ ఈ కాలంలో ఏర్పడడం సంతృప్తిని కలిగించిన విషయం .

ఇంతటి సంతోషాన్ని ఇచ్చిన అందరికీ
పేరుపేరునా ధన్యవాదాలు.


;
నా పోస్ట్ లపై వీక్షకుల కామెంట్లు,కొత్తగా ఫాలో అయ్యేవారి సంఖ్య,మునుముందు మరింతగాపెరుగుతూ ఇలాగే ఉత్సాహప్రోత్సాహాలు లభిస్తాయని ఆకాంక్షిస్తున్నాను.


సదా మీ

సుధామ21 comments:

జ్యోతి said...

ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు

సుధామ said...

కృతజ్ఞతలు జ్యోతి గారూ!

తృష్ణ said...

అభినందనలు సుధామ గారూ.

చిన్ని ఆశ said...

అభినందనలు మరియు శుభాకాంక్షలు!

సుధామ said...

ఓహ్!!ధన్యవాదాలు తృష్ణ గారూ!

సుధామ said...

మీ శుభాకాంక్షలు,అభినందనలు నా బ్లాగ్ పురోగమనంపై మరింత 'చిన్ని ఆశ 'ను కలిగిస్తున్నాయిసుమా!ధన్యవాదాలు.

సుధామ said...

ఫేస్ బుక్ ద్వారా నా బ్లాగ్ ద్వితీయవార్షికోత్సవ శుభాకాంక్షలు ఇంతవరకూ తెలిపిన వీరందరికీ ధన్యవాదాలు.
బాలభాస్కర్ పోణంగి,మూర్తి తరిగొప్పుల,కపిలరామ కుమార్,చింతలపాటి పాండురంగమూర్తి,వనం వెంకటప్రసాద రావు,అంబటి చంటిబాబు,యాంకర్ పున్నమరాజు,శేషాద్రి కొమాండూరి,చల్లా రామఫణి,ఆర్.కె.కోసూరి,పుట్టపర్తి నాగపద్మిని,రాజశేఖర్,వంశీమోహన్ మాగంటి,వడ్డి ఓం ప్రకాస్ నారాయణ్,లక్ష్మీవసంత,మచిలీపట్నం పామర్రు,సుమంత్ ఎనిగ్మాటిక్,కందుకూరి రాము,కోదాటి గురవయ్య, బి.వి.డి.ప్రసాద రావ్

సుధామ said...

Thanks to lakshminarayana ganti,
Kameswara Rao Peri,Hari Krishna,
Jyothirmayi Malla,Ramakrishna Pukkalla,అరుణ రేఖ కూచిభొట్ల,M.v. Appa Rao
Suneela Dixit,Humorist N Humanist Varchaswi,Meera Kasunuri,Bsraju Cartoonist,Narendra Prasad Sajja,
Kannaji Rao Jr.,Devaguptam S Chakravarthi,Pvr Murty,Rajavaram Usha,Sanku SB Shankar Kumar,
Raam Rao

సుధామ said...

ధన్యవాదాలు జయదేవ్ బాబు,దేశరాజు శ్రీనివాసరావు,అనసూయ బిళ్ళపాటి,మల్లంపల్లి రమణరావ్,ఎల్.వి.ప్రసాద్ కానేటి మరియు మురళీకృష్ణ గారూ!

సుధామ said...

ధన్యవాదాలు ఆర్.వి.ఎస్.ఎస్.శ్రీనివాస్,రాజవరం ఉష,అర్క సోమయాజి,కళాసాగర్ ఎల్ల్లెపు,ప్రకాశరావ్,రామానుజరావ్ టి.వి.ఎస్,దోర్బల బాల శేఖర శర్మ,కన్నాజిరావ్ జూ,నివాస్ చొల్లేటి,ఆర్.జె.మోహిత తెలుగమ్మాయి గారూ!అందరికీ కృతజ్ఞుడిని

సుధామ said...

Thank you Swarup Dwibhashyam and Sri Nivas Balantrapu

సుధామ said...

ధన్యవాదాలు కవి యాకుబ్ ,రామచంద్రరావ్.ఎస్ గారూ!

సుధామ said...

Thank you Anil Atluri garu!

సుధామ said...

ధన్యవాదాలు పర్వత శేఖర్ గారు!

సుధామ said...

Thank you Ratnakar sharma and Voleti sreenivasa Bhanu garu.

సుధామ said...

బహుధా ధన్యవాదాలు దినవహి వెంకట హనుమంతరావు గారూ!

సుధామ said...

Thanks a lot Pantula Parakrijaya Astro and Soumya V.B

సుధామ said...

మీ అభినందనలకు ధన్యవాదాలు కృష్ణకిషోర్ వల్లూరి మరియున్నూ మా సరసి సరస్వతుల గారూ!

సుధామ said...

Thank you Gopala Krishna Vendra and Sangadi Sri Ganesh garu

సుధామ said...

బ్లాగ్ బుజ్జాయి కి మీ ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు హ్యూమరిస్ట్ వర్చస్వి గారూ!ధన్యవాదాలు బన్ను కార్టూనిస్ట్, మధు చిత్తర్వు,మందపాటి సత్యం,వారణాశి నాగలక్ష్మి గారూ!

సుధామ said...

Thank you Kota Ramakrishna,Murthy Tarigoppula,Rajesh sakilam