ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Tuesday, December 6, 2011

సం.సా.రా.లు పై' ఆంధ్రప్రదేశ్ 'లో డాక్టర్.ద్వా.నా.శాస్త్రి


ప్రముఖ రచయిత,సాహిత్య విమర్శకులు

డాక్టర్.ద్వా.నా.శాస్త్రి గారు

'అంధ్రప్రదేశ్' మాస పత్రికలో

గత పలు మాసాలుగా

'మన సాహిత్యంలో హాస్యామృతం'

అనేశీర్షిక నిర్వహిస్తూ

అనేక హాస్య రచయితలనూ, గ్రంధాలనూ

పరిచయం చేస్తూ వస్తున్నారు.


ఆ పరంపరలో భాగం గానే

ఈ డిసెంబరు '2011 'ఆంధ్రప్రదేశ్ 'లో


నా సం.సా.రా.లు (సంస్కృతి-సాహిత్యం-రాజకీయాలు)


పుస్తకంలోని హాస్యాన్ని పరిచయంచేస్తూ రాశారు.

(నా కాలం 'సం.సా.రా.లు' మొదట్లోని 50 వ్యాసాలతో

2001 లో ప్రచురించిన గ్రంధానికి

2004 లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం

సాహితీ పురస్కారం లభించింది.)


ద్వా.నా.శాస్త్రి గారి వ్యాసం మీ కోసం ఇక్కడ....

0 comments: