tag:blogger.com,1999:blog-2018447344524235143.post5128499445087728197..comments2023-09-29T13:13:44.908+05:30Comments on 'సుధామ'ధురం: ‘బట్ట’బయలు విషయంసుధామhttp://www.blogger.com/profile/06045111874322980507noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-2018447344524235143.post-40145949894830164152012-01-07T10:28:31.168+05:302012-01-07T10:28:31.168+05:30Chudiidaar,selavaar la gurinchi tappu ani annadi D...Chudiidaar,selavaar la gurinchi tappu ani annadi DIG kaavachhu.Nenu kaadugaaసుధామhttps://www.blogger.com/profile/06045111874322980507noreply@blogger.comtag:blogger.com,1999:blog-2018447344524235143.post-80600539608510399102012-01-07T09:37:47.764+05:302012-01-07T09:37:47.764+05:30ఆ కుతి ఉన్నవాడు చీర కట్టుకున్న స్త్రీని కూడా అశ్లీ...ఆ కుతి ఉన్నవాడు చీర కట్టుకున్న స్త్రీని కూడా అశ్లీలంగా చూస్తాడు అని ఒప్పుకున్నప్పుడు స్త్రీ చీరకట్టుకుంటే ఏమిటి, చూడీదార్-సల్వార్ వేసుకుంటే ఏమిటి?Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-2018447344524235143.post-4231788772806819952012-01-06T17:24:07.375+05:302012-01-06T17:24:07.375+05:30ఇప్పటి ఆరు గజాల చీరలు పైగా 'విత్ బ్లౌజ్ ' ...ఇప్పటి ఆరు గజాల చీరలు పైగా 'విత్ బ్లౌజ్ ' కూడానేమో!సుధామhttps://www.blogger.com/profile/06045111874322980507noreply@blogger.comtag:blogger.com,1999:blog-2018447344524235143.post-35151322168277983202012-01-06T13:28:32.365+05:302012-01-06T13:28:32.365+05:30ఆరుగజాల చీర అంటున్నారు!
పాత సినిమాల కాలంలోవి యేడు...ఆరుగజాల చీర అంటున్నారు!

పాత సినిమాల కాలంలోవి యేడు గజాల చీరలు!
ఒకసారి మా అమ్మగారికి బట్టలకొట్టువాడు కొన్ని ఆరుగజాల చీరలు పంపితే చాలా చిరాకుపడి తిట్టి తిరగ్గొట్టారు -యేమిటీ చిన్న చీరలూ అని!శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-2018447344524235143.post-55294547646625516372012-01-06T13:03:49.812+05:302012-01-06T13:03:49.812+05:30'ఆరు గజాల చీరను ఎంత పొందిగ్గా కట్టచ్చో పాత సిన...'ఆరు గజాల చీరను ఎంత పొందిగ్గా కట్టచ్చో పాత సినిమాలు చూస్తే తెలుస్తుంది, కాని ఈనాటి సినిమాల్లో అదే ఆరు గజాల చీరను ఎంత అశ్లీలంగా కట్టచ్చో చూడొచ్చు. సమాజం మీద సినిమా మరియు టీవీలప్రభావం ఇంకా చాలా ఉంది.' అని వర్షా భార్గవి గారన్నది యధార్థం.ధాంక్యూ వర్ష గారూ!సుధామhttps://www.blogger.com/profile/06045111874322980507noreply@blogger.comtag:blogger.com,1999:blog-2018447344524235143.post-57492081798272345482012-01-06T12:56:07.023+05:302012-01-06T12:56:07.023+05:30అదేగా నేన్నదీను.ఏమైనా మీ స్పందనలకు సంతోషం.అదేగా నేన్నదీను.ఏమైనా మీ స్పందనలకు సంతోషం.సుధామhttps://www.blogger.com/profile/06045111874322980507noreply@blogger.comtag:blogger.com,1999:blog-2018447344524235143.post-61288974549727299432012-01-06T11:13:34.020+05:302012-01-06T11:13:34.020+05:30ఆ కుతి ఉన్నవాడు చీర కట్టుకున్న స్త్రీని కూడా అశ్లీ...ఆ కుతి ఉన్నవాడు చీర కట్టుకున్న స్త్రీని కూడా అశ్లీలంగా చూస్తాడు. సిటీ బస్లలో ఉద్యోగాలు చేసే స్త్రీలని అశ్లీలంగా చూడడానికి కారణం ఇదే కదా.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-2018447344524235143.post-88135997463498662332012-01-06T11:04:58.196+05:302012-01-06T11:04:58.196+05:30@Praveen sarma! కుతి వల్లే చూసే చూపు అశ్లీలం అవుతు...@Praveen sarma! కుతి వల్లే చూసే చూపు అశ్లీలం అవుతుంది.సుధామhttps://www.blogger.com/profile/06045111874322980507noreply@blogger.comtag:blogger.com,1999:blog-2018447344524235143.post-69862209033040900292012-01-06T10:39:11.165+05:302012-01-06T10:39:11.165+05:30రేప్ చేసేవాడు స్త్రీ చీరకట్టుకుందా లేదా బురఖా వేసు...రేప్ చేసేవాడు స్త్రీ చీరకట్టుకుందా లేదా బురఖా వేసుకుందా అనేది చూడడు. అతనికి కుతి తీర్చుకోవడమే ముఖ్యం. చూడీదార్-సల్వార్లు ఒళ్ళంతా కప్పే దుస్తులే కదా. అందులో చూడడానికి అశ్లీలం ఏముంటుంది?Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-2018447344524235143.post-21120007136541318082012-01-06T10:34:10.217+05:302012-01-06T10:34:10.217+05:30@Blog Owner
I sincerely request you to block this...@Blog Owner

I sincerely request you to block this Praveen Sarma.
He has no moral rights to response on this issue, he is well known for the filty language especailly on ladies in the blog world.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2018447344524235143.post-18786579673134163902012-01-06T10:32:11.745+05:302012-01-06T10:32:11.745+05:30వర్ష గారూ! నేను కూడా కేవలం దుస్తులే కారణమని అనలేదు...వర్ష గారూ! నేను కూడా కేవలం దుస్తులే కారణమని అనలేదు.మీరు గ్రహించి వుంటారు.మీ అబిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను

@ప్రవీణ్ శర్మ గారూ ! అశ్లీలం దుస్తులలో లేదు.చూసే చూపులో వుంది.సుధామhttps://www.blogger.com/profile/06045111874322980507noreply@blogger.comtag:blogger.com,1999:blog-2018447344524235143.post-40517704358788428152012-01-06T10:20:50.999+05:302012-01-06T10:20:50.999+05:30DGP గాడు చూడీదార్-సల్వార్లు కూడా అశ్లీల దుస్తులే ...DGP గాడు చూడీదార్-సల్వార్లు కూడా అశ్లీల దుస్తులే అన్నాడు. ఇంకా నయం, ఆడవాళ్ళందరూ బురఖాలు వేసుకోవాలనలేదు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-2018447344524235143.post-81939376861047848502012-01-06T10:08:53.240+05:302012-01-06T10:08:53.240+05:30మీ అభిప్రాయం తో నేను ఏకీభవించలేక పోతున్నాను. స్త్ర...మీ అభిప్రాయం తో నేను ఏకీభవించలేక పోతున్నాను. స్త్రీల దుస్తులు విషయం పై చేసిన వ్యాఖ్య చాల అసంజసమైనది. పసి పిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి, మరి ఆ పిల్లల దుస్తులమూలంగా జరుతున్నాయని అనలేం కదా... నాగరికత పేరున అరకొర దుస్తులతో దర్శనమిచ్చే కార్యక్రమాలతో టీవీ చానెళ్ళు సినిమాలు హోరేత్తిపోతున్నాయి. మరి అలాటి కార్యక్రమాలను కట్టుదిట్టం చెయ్యకుండా 'మీరు సరిగ్గా బట్టలు వేసుకోండి, మీఋ వేసుకునే దుస్తులను చూసి మగవారు చలిస్తారు" అని బోధించడం చాల చిత్రంగా ఉంది. అసలు ఇలాంటి మాటలకి మగవారికి ఇంకా కోపం రావాలి. మరీ అంత దిగజారే అబ్బాయిలు ఉంటారని నేను అనుకోను. మనకి రోజూ దర్సనమిచ్చే టీవీ, సినిమాల్లో అసభ్యకరమైన కార్యక్రమాలు, మాటలు, భంగిమలు సరిగ్గా సెన్సార్ చేస్తే, మూల కారణం మీద చర్య తీసుకున్నట్టు ఉంటుంది. ఆరు గజాల చీరను ఎంత పొందిగ్గా కట్టచ్చో పాత సినిమాలు చూస్తే తెలుస్తుంది, కాని ఈనాటి సినిమాల్లో అదే ఆరు గజాల చీరను ఎంత అశ్లీలంగా కట్టచ్చో చూడొచ్చు. సమాజం మీద సినిమా మరియు టీవీల ప్రభావం ఇంకా చాలా ఉంది. భాష ఎలాగూ మట్టికొట్టుకు పోతోంది, ఆ కాస్త మిగిలిన మన సంస్కృతీ, సంస్కారం కూడా అధోగతి పాలయ్యే లోపు విపరీతార్ధాలు తియ్యకుండా, అధికారులు ఎమన్నా గట్టి చర్యలు తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం.Anonymoushttps://www.blogger.com/profile/13701717714609720862noreply@blogger.com