ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Monday, July 4, 2016

గంటి భానుమతి సాగర మథనం







మనకున్న మంచి కథా రచయిత్రులలో 

శ్రీమతి .గంటి భానుమతి గారు ఒకరు.

ఇప్పటిదాకా
ఎనిమిది నవలలు ,అయిదు కథాసంపుటాలు 
వెలువరించిన భానుమతి గారు 
వందకు  పైగా వ్యాసాలు,కవితలు కూడా రాసారు.

2012 లో తెలుగు విశ్వవిద్యాలయం 
ఉత్తమరచయిత్రి గా సాహితీ పురస్కారం 
అందుకున్నారు .


శ్రీమతి గంటి భానుమతి గారి 
అయిదవ కథా సంపుటి 
' సాగర మథనం ' కు 
 గౌరవాదరాలతో నాతో
 పీఠిక రాయించుకున్నారు.


వారి కొన్నిపుస్తకాల ముఖచిత్ర పరిచయం 
ఆ పై 
సాగర మథనానికి  వారి మాట 
ఆ తరువాత 
కథాసుధ పేరిటి 
మీ సుధామ ముందుమాట 
మీకోసం.....









ప్రముఖ రచయిత్రి శ్రీమతి గంటి భానుమతి గారి కుమారుడి పెళ్ళి రిసెప్షన్ లో: ఎడమ నుండి గంటి భానుమతి,ప్రఖ్యాత కథా,నవలా రచయిత శ్రీ పోరంకి దక్షిణామూర్తి ,సుధామ,వరుడు చి.అరవింద్,వధువు చి.సౌ.కామ్నా (ఆదివారం 21.2.2016 సాయంకాలం,హోటల్ మినర్వా గ్రాండ్ ,సికిందరాబాద్.)



0 comments: